నీలిరంగులో ఉండే గోదావరి జలాలు...వర్షాకాలం ప్రారంభమవడంతో ఎరుపు రంగును సంతరించుకున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకల్లోని నీరంతా గోదావరిలోకి చేరింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వద్ద ఎర్రటి జలాలు కనువిందు చేస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజి ఎగువన మూడు రోజుల క్రితమే ఎర్రని నీరు చేరడంతో... జిల్లాలోని తూర్పు డెల్టా మధ్య కాలువలకు సరఫరా చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆడపిళ్ల ఎందుకని ఆ ఇంటి ఆడవాళ్లే చంపేశారు