తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో యథేచ్ఛగా కోడి పందేలు, గుండాట, రికార్డింగ్ డాన్సులు నిర్వహిస్తున్నారు. కోడి పందేలను అడ్డుకొంటామని చెప్పిన పోలీసులు... బుధవారం మాత్రం ఎక్కడా కనిపించలేదు. మరోవైపు ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో వైకాపా నాయకులు... మహిళలతో రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సమీప బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని స్టెప్పులు వేశారు.
ఇదీ చదవండి