ETV Bharat / state

రావులపాలెం మార్కెట్​లోకి రెడీమేడ్ పిడకలు... - updates of sankranthi celberatin in east godavari

పూర్వం నెలరోజుల ముందు నుంచే భోగిమంటల్లో పిడకలు తయారు చేసేవారు. కానీ ఇప్పుడు మార్కెట్​ల్లో రెడీమేడ్​గా దొరికెస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని పలు దుకాణాల్లో భోగి పిడకలు విక్రయిస్తున్నారు. ప్రజలకు అందుబాటు ధరలో 45 నుంచి 50 రూపాయిలకు వీటిని అమ్ముతున్నారు. చిన్నపిల్లలు భోగిమంటల్లో పిడకలు వేయటం ఆచారం కావడం వల్ల ప్రజలంతా వీటిపై మొగ్గు చూపుతున్నారు.

ready made pidakalu at east godavari dst ravulapalem
దుకాణాల్లో అమ్ముతున్న రెడీమేడ్ పిడకలు
author img

By

Published : Jan 11, 2020, 11:57 PM IST

.

రావులపాలెం మార్కెట్​లోకి రెడిమెడ్ పిడకలు

ఇదీ చదవండిదిల్లీకి పవన్.. రేపు ప్రముఖులను కలిసే అవకాశం

.

రావులపాలెం మార్కెట్​లోకి రెడిమెడ్ పిడకలు

ఇదీ చదవండిదిల్లీకి పవన్.. రేపు ప్రముఖులను కలిసే అవకాశం

Intro:AP_RJY_57_11_RADEEMEDE_PIDAKALU_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

భోగి పిడకలు కూడా రెడీమేడ్

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు భోగి రోజున చిన్న పిల్లల చేత భోగిమంటల్లో భోగి పిడకల దండలు వేయిస్తారు గతంలో భోగి పిడకల కోసం నెల రోజుల ముందే ఆవుపేడను సేకరించి ఇంటి వద్ద ఉన్న గోడలపై పిడకలు వేసేవారు తర్వాత తాడుతో కట్టి దండం తయారు చేసేవారు ప్రస్తుత కాలంలో అంత బిజీ బిజీ సమయాల్లో ఉండటంవల్ల ఏ వస్తువు కావాలన్నా అంతా రెడీమేడ్ గా దొరుకుతున్న తరుణమిది అటువంటిది భోగి పిడకలు కూడా రెడీమేడ్ అమ్ముతున్నారు.


Body:తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం లోని పలు దుకాణాల్లో భోగి దండలు విక్రయిస్తున్నారు వీటిలోని కూడా రెండు రకాల క్వాలిటీ లు ఉన్నాయి మరి. ఒక రకం రూ. 50 రూపాయలు స్వీట్ పెట్టె మాదిరిగా ఉంటుంది. రూ. 45 రూపాయలు మామూలు కవర్లో ఉంచి విక్రయిస్తున్నారు. ప్రజలు వీటిని కొనుగోలు చేసుకుంటున్నారు


Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.