ETV Bharat / state

యానాంలోని ఏపీ రైతులకు.. రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ పథకాల వర్తింపు - yanam news

వైఎస్ఆర్ రైతు భరోసా-ప్రధానమంత్రి కిసాన్ పథకాలను యానాంలోని ఏపీ రైతులకూ వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. . ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య ఉత్తర్వులు ఇచ్చారు.

raithu bharosa for yanam farmers
యానాంలో రైతు భరోసా
author img

By

Published : Apr 29, 2021, 7:34 AM IST

రాష్ట్రంలో అమలు అవుతున్న వైఎస్ఆర్ రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ పథకాలను యానాంలోని ఏపీ రైతులకూ వర్తింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య ఉత్తర్వులు ఇచ్చారు. 2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి ఏపీలో భూములు ఉండి యానాంలో నివసిస్తున్న రైతులకూ ఈ పథకాన్ని వర్తింప చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యవసాయ శాఖ కమిషనర్ చేసిన సిఫార్సుల మేరకు ప్రత్యేక కేసుగా గుర్తించి.. ఈ పథకాన్ని యానాంలోని ఏపీ రైతులకు వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్​కు భరోసా: సీఎం జగన్

కాలుతున్న కాష్ఠాలు- ఖాళీ లేని శ్మశానవాటికలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.