తూర్పుగోదావరి జిల్లా రంపచోడరం పరిసరప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భూపతిపాలెం, సూరంపాలెం, మద్దిగెడ్డ జలాశయాలు నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. 204 మీటర్ల నీటి సామర్థ్యం ఉన్న భూపతిపాలెం జలాశయంలో మంగళవారం నాటికి 203.5 మీటర్లు చేరడంతో రెండు గేట్లను ఎత్తి 1000 కూసెక్కుల నీటిని దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి వదిలారు.
ఇదీ చదవండి : సీఎంకు తెలిసి జరిగి ఉండదు: ఎంపీ రఘురామకృష్ణరాజు