ETV Bharat / state

రెండు రోజులుగా వర్షాలు.. ఆనందంలో రైతన్నలు - agriculture

తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వానలతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

విస్తారంగా వర్షాలు
author img

By

Published : Jul 26, 2019, 7:51 PM IST

జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకూ బీడుగా మారిన భూముల్లో వర్షపు నీరు చేరటంతో రైతులు సాగుకు సిద్థమవుతున్నారు. మెట్ట ప్రాంతంలో చాలాచోట్ల నారుమళ్లలో నీరు చేరింది. అన్నదాతలు వరినాట్లు వేయడం ప్రారంభించారు. ఆశించిన స్థాయిలో వానలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న బాలకృష్ణ

Intro:Ap_Vsp_93_26_Au_Vc_Meets_It_Company_Officials_Abb_AP10083
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి తో అమెరికాకు చెందిన ప్రముఖ ఐటి సంస్థ డేటా ఫౌండ్రి ప్రతినిధులు భేటీ అయ్యారు.

Body:డేటా ఫౌండ్రీ సంస్థ యొక్క యూనిట్ ను విశాఖలో ఏర్పాటు చేయమని సంస్థ ప్రతినిధులు ఏయూ వీసీ కోరారు. విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలను మరియు విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల ప్రతిభలను వీసీ వారికి వివరించారు.

Conclusion:వారి సంస్థ యొక్క యూనిట్ ను ప్రారంభించేందుకు కావలసిన సదుపాయాలను గురించి ప్రభుత్వంతో చర్చిస్తామని.. సంస్థకు కావాల్సిన నైపుణ్యత కలిగిన విద్యార్థులు ఉత్తరాంధ్రలో అనేక మంది ఉన్నారని వారందరికీ ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రయత్నం చేయాలని వీసీ వారిని కోరారు. ఈ సందర్భంగా ఆసంస్థ ప్రతినిధులు తెలుగువారు కావడం వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందిస్తామని చెప్పడంతో వారు ఇక్కడే యూనిట్ ని నెలకొల్పేందుకు అంగీకరించారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో యూనిట్ ను ప్రారంభించే దిశగా ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు.

బైట్: ప్రసాదరెడ్డి, ఏయూ వీసీ.
: వివేక్ కలగర, సీఈవో డేటా ఫౌండ్రీ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.