రైల్వే డీజీపీ ద్వారకా తిరుమల రావు.. తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్లో నేరాల రికవరీపై ఆరా తీశారు.
మరిన్ని అంశాలపై రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు.
ఇదీ చూడండి: