దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానానికి సిద్ధం కావడంతో.. కొన్నిచోట్ల అధికారులు ముందస్తుగానే రహదారుల మరమ్మతులు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ప్రధాన రహదారి అయిన రావులపాలెం-అమలాపురం రహదారిపై ఆర్అండ్బీ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. జనసైనికులు ఎవరైనా అడ్డుపడతారనే ఉద్దేశంతో పోలీసు బందోబస్తు మధ్య పనులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి:
Jagananna Swachha Sankalpam: బెజవాడలో 'జగనన్న స్వచ్ఛ సంకల్పం'.. ట్రాఫిక్ ఆంక్షలు