ETV Bharat / state

బ్యాంకుల ముందు పడిగాపులు.. భౌతిక దూరం ఊసే లేదు

కరోనా వైరస్ కారణంగా సామాన్యుడికి ఇబ్బందులు తప్పటం లేదు. ప్రజలకు నిత్యం బ్యాంకుల్లో ఏదో ఒక పని ఉంటుంది. డబ్బులు తీసుకోవాలన్నా, వేయాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఫలితంగా.. బ్యాంకుల ముందు క్యూ లైన్ల సంఖ్య పెరుగుతోంది. భౌతిక దూరాన్ని కూడా విస్మరిస్తున్నారు.

east godavari district
బ్యాంకుల ముందు పడిగాపులు.. భౌతిక దూరం ఊసే లేదు
author img

By

Published : Jul 16, 2020, 8:49 PM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎస్బీఐ వద్ద ఖాతాదారులకు లావాదేవీల కోసం క్యూ లైన్ పెట్టారు. బ్యాంకు లోపలికి ఐదుగురు వ్యక్తులు మాత్రమే అనుమతిస్తూ వారి పని పూర్తయిన తర్వాత మరొక ఐదుగురిని పంపిస్తున్నారు.

మిగిలిన ఖాతాదారులంతా బ్యాంక్ బయట క్యూ కట్టారు. మనిషికి మనిషికి ఆరు అడుగుల దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా బ్యాంకుల వద్ద మాత్రం ఇవి ఎక్కడా కనిపించడం లేదు.

ఇదీ చదవండి:

కుండపోతగా వర్షం.. మునిగిన వరినాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.