కేంద్ర పాలిత ప్రాంతం యానంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ అధికారులతో 24 సెంటర్లో ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ అసుపత్రి వద్ద యానం డిప్యూటి కలెక్టర్ శివరాజు మీనా, ఆర్థిక శాఖ అధికారి కాశి సత్యనారాయణ చిన్నారులకు పోలీయో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జాతీయ రహదారిపై స్థానిక బస్ కాంప్లెక్స్ లోనూ ప్రత్యేక బృందాల నుంచి ప్రయాణంలో ఉన్న వారు కూడా చుక్కల మందు వేసుకునేలా ఏర్పాట్లు చేశారు.