ETV Bharat / state

అన్నవరంలో స్వామి వారి కల్యాణానికి సర్వం సిద్ధం

సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.

author img

By

Published : May 15, 2019, 6:57 PM IST

సతీ సమేత స్వామివారు
కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ రాత్రి 9 గంటలకు ఈ వేడుక జరగనున్న నేపథ్యంలో... ఆలయాన్ని, కళ్యాణవేదికను సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బారికేడ్లు సిద్ధంచేశారు. ప్రసాదం, ముత్యాల తలంబ్రాలు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండాఅధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

Intro:Ap_Vsp_36_15_Library_summer camp_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: వేసవి సెలవులు వచ్చాయంటే ఒకటే సరదా పిల్లలకు. స్వేచ్ఛగా, హ్యాపీగా గడిపేయవచ్చునునని. గతం మాదిరి పరిస్థితి పోయి వేసవి శిబిరాలు పేరిట ప్రభుత్వమే సరదాగా ఉండే కార్యక్రమాలు పిల్లలకు చేపడుతుంది.
వాయిస్ వోవర్.. విశాఖ జిల్లాలో గ్రంథాలయాల్లో వేసవి శిబిరాలు ఏర్పాటు చేశారు. 40 గ్రంథాలయాల్లో ఈ శిబిరాలు నడుస్తున్నాయి. పిల్లలు శిబిరాలు వచ్చి ఆనందంగా గడుపుతున్నారు.
బైట్స్: 1.
2.
వాయిస్ వోవర్:గత నెల 24 ప్రారంభమయ్యాయి. జూన్ 7వ తేదీ వరకు జరుగుతాయ. కధలు చెప్పడం, రాయడం, చిత్రలేఖనం, స్కిల్ గేమ్స్ ఆంగ్లంలో మాట్లడటంలో తర్ఫీదున్నిస్తున్నారు.
బైట్స్:3
4
వాయిస్ వోవర్...
అమ్మమ్మ, నాన్నమ్మల ఇళ్లు కు వెళ్లేపరిస్తితులు ఇపుడు పెద్దగా లేవు ఇటువంటి శిబిరాలకు రావడానికి విద్యార్థులు ఇష్టపడుతున్నారు.
బైట్: గోపాలరావు, గ్రంథాలయాధికారి, చోడవరం,విశాఖ జిల్లా.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.