తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం వై.కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ పార్వతీ సమేత చెన్న మల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట నేత్రపర్వంగా సాగింది. వేద పండితులచే హోమాలు నిర్వహించి..స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టను వైభవోపేతంగా జరిపారు. ఆలయ నిర్మాత గౌత రాజు హనుమంతరావు ను పలువురు నాయకులు సత్కరించారు.
ఇవి చదవండి...కమనీయం... పరిణయోత్సవం