ETV Bharat / state

ప్రత్తిపాడులో ప్రధాన పార్టీల ప్రచార జోరు - joru

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం మండలాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

ప్రత్తిపాడులో ప్రధాన పార్టీల ప్రచార జోరు
author img

By

Published : Mar 28, 2019, 7:01 PM IST

ప్రత్తిపాడులో ప్రధాన పార్టీల ప్రచార జోరు
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం మండలాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల రాజా శంఖవరం మండలంలోని అంకంపాలెం, సిద్ధివారిపాలెం, కొంతంగి, కొత్తూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పూర్ణ చంద్రప్రసాద్ ప్రత్తిపాడు మండలంలోని ఉత్తరకంచి, లంపాకలోవ, పెద్దిపాలెం గ్రామాల్లో ప్రచారం చేశారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధి పరుపుల తమ్మయ్యబాబు ప్రత్తిపాడు మండలంలో ప్రత్తిపాడు, ధర్మవరం గ్రామాల్లో ప్రచారం చేస్తూ జనసేనను గెలిపించాలని కోరారు. భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి చిలుకూరు రామ్​కుమార్ శంఖవరం, రౌతులపుది మండలంలో ప్రచారం కొనసాగించారు.

Intro:వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పాలకొల్లులో నిర్వహించిన సభలో భారీగా వైకాపా నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. వైకాపా అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాల మాఫీ రైతులకు 50 వేల వరకు పెట్టుబడి రాయితీ ఇంటి పై ఇచ్చిన రుణాల మాఫీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు పాఠశాలకు విద్యార్థులను పంపిస్తే తల్లిదండ్రులకు రూ 1500 నెలకు చెల్లిస్తామన్నారు రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణం రాజు ఎమ్మెల్యే డాక్టర సిహెచ్ సత్యనారాయణ మూర్తి ఇ లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు

Body:జగన్ సభ

Conclusion:జగన్మోహన్ రెడ్డి సభ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.