ఇదీ చదవండి:
శంఖవరంలో తెదేపా ప్రజా చైతన్య యాత్ర - parupula raja visits prathipadu in east godavari district
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలో ప్రత్తిపాడు తెదేపా ఇంఛార్జీ పరుపుల రాజా పర్యటించారు. మండలంలోని మండపం, గౌరింపేట గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్రను చేపట్టారు. ఈ యాత్రలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని పరుపుల రాజా విమర్శించారు.
ప్రత్తిపాడులో ప్రజా చైతన్య యాత్ర
ఇదీ చదవండి: