పోలీసు అమరవీరులను స్మరించుకోవాలి - rampachodavaram police 2k run
పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని రంపచోడవరంలో 2కే రన్ నిర్వహించారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Intro:విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమర వీరులను స్మరించు కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం రంపచోడవరం లో 2కే రన్ నిర్వహించారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.