..
ప్రత్తిపాడులో తెదేపా శ్రేణుల గృహనిర్బంధం
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి అసెంబ్లీ ముట్టడికి తెదేపా కార్యకర్తలతో బయలుదేరిన వరుపుల రాజాను పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి నుంచి గృహ నిర్బంధంలో ఉన్న రాజా వంద కార్లల్లో నాలుగువందల మంది అనుచరులతో కలిసి అమరావతి బయలుదేరారు. ఇంటి వద్దే భారీగా మోహరించిన పోలీసులు ఆయనను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అడ్డుకోవడం సమంజసం కాదని రాజా ఆవేదనవ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు తమకు ఉందని రాజా అన్నారు. ప్రభుత్వం నిరంకుశ విధానాలను విడిచి అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
వరుపుల రాజాను అడ్డుకుంటున్న పోలీసులు
..
Intro:తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి100 కార్లలో నాలుగు వందల మంది కార్యకర్తలతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన వరుపుల రాజా ను పోలీసులు అడ్డుకున్నారు గత రాత్రి నుండి గృహ నిర్బంధంలో ఉన్న రాజా తన అనుచరులతో కలిసి ఈ ఉదయం ప్రత్తిపాడులో తన స్వగృహ నుండి అమరావతి బయలుదేరగా భారీగా మోహరించిన పోలీసులు ఇంటి వద్ద ఆయన అడ్డుకున్నారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అడ్డుకోవడం భావ్యం కాదని ప్రజాస్వామ్యంలో లో నిరసన తెలిపే హక్కు తమకు ఉందని రాజా అన్నారు ప్రభుత్వం నిరంకుశ విధానాలను విడిచి అమరావతి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా తమ నాయకుడు వెంటే ఉండి పోరాటం కొనసాగిస్తామని రాజా అన్నారు శ్రీనివాస్ ప్రత్తిపాడు AP10022
Body:తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి100 కార్లలో నాలుగు వందల మంది కార్యకర్తలతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన వరుపుల రాజా ను పోలీసులు అడ్డుకున్నారు గత రాత్రి నుండి గృహ నిర్బంధంలో ఉన్న రాజా తన అనుచరులతో కలిసి ఈ ఉదయం ప్రత్తిపాడులో తన స్వగృహ నుండి అమరావతి బయలుదేరగా భారీగా మోహరించిన పోలీసులు ఇంటి వద్ద ఆయన అడ్డుకున్నారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అడ్డుకోవడం భావ్యం కాదని ప్రజాస్వామ్యంలో లో నిరసన తెలిపే హక్కు తమకు ఉందని రాజా అన్నారు ప్రభుత్వం నిరంకుశ విధానాలను విడిచి అమరావతి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా తమ నాయకుడు వెంటే ఉండి పోరాటం కొనసాగిస్తామని రాజా అన్నారు శ్రీనివాస్ ప్రత్తిపాడు AP10022
Conclusion:తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి100 కార్లలో నాలుగు వందల మంది కార్యకర్తలతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన వరుపుల రాజా ను పోలీసులు అడ్డుకున్నారు గత రాత్రి నుండి గృహ నిర్బంధంలో ఉన్న రాజా తన అనుచరులతో కలిసి ఈ ఉదయం ప్రత్తిపాడులో తన స్వగృహ నుండి అమరావతి బయలుదేరగా భారీగా మోహరించిన పోలీసులు ఇంటి వద్ద ఆయన అడ్డుకున్నారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అడ్డుకోవడం భావ్యం కాదని ప్రజాస్వామ్యంలో లో నిరసన తెలిపే హక్కు తమకు ఉందని రాజా అన్నారు ప్రభుత్వం నిరంకుశ విధానాలను విడిచి అమరావతి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా తమ నాయకుడు వెంటే ఉండి పోరాటం కొనసాగిస్తామని రాజా అన్నారు శ్రీనివాస్ ప్రత్తిపాడు AP10022

TAGGED:
వరుపుల రాజా గృహనిర్బంధం