ETV Bharat / state

ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి పోలిసుల ఆర్దిక సాయం

ఇంటి యజమాని ద్విచక్ర వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆర్దిక పరిస్థికి చితికి పోయి ఉన్న ఆ కుంటుంబానికి తన వంత సాయంగా రూ.పదివేలు ఇచ్చి ఓ పోలిసు తన ఔదర్యాం చాటుకున్నాడు.

'పోలీసు ఔదార్యం..'
author img

By

Published : Aug 11, 2019, 2:48 PM IST

'పోలీసు ఔదార్యం..'

రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఆరేళ్ళ బాలుడికి ఆర్థిక సహాయం చేసి ఒక పోలీస్ అధికారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గతనెల 9వ తేదీన తూ.గో జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన సత్యనారాయణ, తన ఆరేళ్ళ కుమారిడితో ద్విచక్ర వాహనంపై కాకినాడ వైపు వెళ్తూ, ప్రమాదానికిగురై ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన కుమారుడు గంగబాబు మృత్యువును జయించి ఆసుపత్రి నుండి క్షేమంగా ఇల్లు చేరాడు. ఆ బాలుడుకి జగ్గంపేట సిఐ. రాంబాబు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి తన ఔదర్యాన్ని చాటుకున్నాడు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి అన్ని వేళల తాము అండగా ఉంటామని పోలిసులు తెలిపారు.

ఇదీ చూడండి:నిఘా పెట్టారు..నిందితుడ్ని పట్టేశారు

Intro:యాంకర్ వాయిస్
గోదావరి వరద నెమ్మదించిన ఇప్పటికీ తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో నీటికి లంక గ్రామాలు జలదిగ్బంధంలో నే ఉన్నాయి కొన్నిచోట్ల కాజు వేలు ముంపు నుంచి ఇంకా బయటపడలేదు అప్పనపల్లి చాకలి పాలెం జీ పెదపూడి ముక్తేశ్వరం వద్ద కాలువలపై వరద నీరు ప్రవహిస్తుంది కే ఏనుగుపల్లి లంక sivalenka గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు వరద ముంపు లో ఉన్నాయి ఈ కారణంగా ప్రజలు బాహ్య ప్రపంచంలోనికి రావడానికి అవస్థలు పడుతున్నారు అద్దంకి వారి లంక అయినవిల్లి లంక వీరవల్లిపాలెం కె. ఏనుగుపల్లి లంక sivalenka బూరుగు లంక జీ పెదపూడి లంక అరిగెల వారి పేట udumudi లంక కనకాయలంక అయోధ్య లంక పుచ్చ లంక అన్నగారు లంక పెదలంక బీ దొడ్డవరం అప్పనపల్లి పెదపట్నం లంక గ్రామాలు జలదిగ్బంధంలో కొనసాగుతున్నాయి ప్రజలు బయటకు రావడానికి అవస్థలు పడుతున్నారు
రిపోర్టర్ బగత్ సింగ్8008574229

Body:వరద కొనసాగింపు

Conclusion:వరద నీరు ముంపు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.