తూర్పుగోదావరి జిల్లా మండపేట శివారులోని బైపాస్ రోడ్డులో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 20 లీటర్ల నాటుసారా తరలించడానికి ఉపయోగించే మోటార్ సైకిల్‌ను అధికారులు సీజ్ చేశారు. ఆలమూరు ఎక్సైజ్ సిఐ వై.పట్టాభి రామయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిపిన వేర్వేరు దాడుల్లో 20 లీటర్ల నాటుసారా, తరలించడానికి ఉపయోగించే మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి