ETV Bharat / state

ఇటికాయలపల్లిలో మద్యం గొలుసు దుకాణంపై దాడి

author img

By

Published : Jun 5, 2019, 4:51 PM IST

రాష్ట్రంలో మద్యం గొలుసు దుకాణాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి జగన్​ సూచించిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాలలో బెల్ట్​షాపులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇటికాయలపల్లిలో మద్యం గొలుసు దుకాణంపై దాడి

ఇటికాయలపల్లిలో మద్యం గొలుసు దుకాణంపై దాడి

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఇటికాయలపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న మద్యం గొలుసు దుకాణంపై పోలీసులు దాడి చేశారు. మద్యం విక్రయిస్తున్న పితాలక్ష్మీ అనే మహిళను అదుపులోకి తీసుకుని.. సుమారు రూ. 4320 విలువ గల 36 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై చెన్నారావు తెలిపారు.

భక్తి శ్రద్ధలతో ముస్లింల రంజాన్ వేడుకలు

Intro:చిత్తూరు జిల్లా పుంగనూరులో రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఈద్ఘా వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. పేదలకు దానధర్మాలు చేశారు. పట్టణంలో దుకాణాలు మూసివేశారు.

Body:రంజాన్

Conclusion:9440096126
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.