ETV Bharat / state

పోలవరం నిర్వాసితుల ఇక్కట్లు... గ్రామం నుంచి బయటకు వెళ్తే తిరిగి నో ఎంట్రీ - polavaram-project-expatriates-problems-with-exgrasia

పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. గ్రామం నుంచి బయటకు వచ్చిన వారిని తిరిగి గ్రామంలోకి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు. పరిహారం, పునరావాసం ఇవ్వకుండా ఇలా అడ్డుకోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం నిర్వాసితుల ఇక్కట్లు... గ్రామం నుంచి బయటకు వెళ్తే తిరిగి నో ఎంట్రీ

author img

By

Published : Jul 7, 2021, 4:51 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం టేకూరు గ్రామస్థులు.. పోలవరం వెళ్లి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడం వల్ల గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుండటంతో... ప్రాజెక్టు ముంపు గ్రామాలకు నీటి గండం పొంచి ఉందని, గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పరిహారం, పునరావాసం చూపకుండా గ్రామాలు ఎలా ఖాళీ చేస్తామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

schools reopen: ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.