తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గ పరిధిలో... అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా దళితులు ఆందోళనకు దిగారు. స్థానిక నియోజక వర్గ తెదేపా ఇంచార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అచ్చెన్నాయుడిని విడిచి పెట్టాలని కోరుతూ విగ్రహానికి రాజా వినతిపత్రం అందజేశారు.
ఇవీ చూడండి:తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు