Godavari floods: వరద ధాటికి సీతానగరం ప్రజల నరకయాతన - తూర్పుగోదావరిలో వరదలకు ప్రజల ఇబ్బందులు
Floods: గతంలో ఎన్నడూ లేనంతగా వరదలు రావడంతో, నరకయాతన అనుభవిస్తున్నామని.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వరద ఉద్ధృతి తగ్గడంతో తమ ఇళ్లలకు చేరుకుంటున్న బాధితులు.. ఆస్తి, పంట నష్టాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు.
వరద ధాటికి ప్రజల నరకయాతన