తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి వరుపుల రాజాపై.. ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తెదేపా నేతలు మండిపడ్డారు. జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పైలా బోసు మాట్లాడుతూ.. నిజాయతీగా ఉండలేక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ వక్రమార్గాన్ని ఎన్నుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా ఎమ్మెల్యే అల్లర్లు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: కొత్తపేటలో బాల సుబ్రహ్మణ్యం విగ్రహం రూపకల్పన