తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
- తాళ్లరేవు సర్పంచ్‌గా రెడ్డి అరుణ విజయం
- పటవల సర్పంచ్‌గా పెనుబోతు చిన్నకామేశ్వరరావు విజయం
- జార్జిపేట సర్పంచ్‌గా కోళ్ల సత్యదేవి గెలుపు
- గాడిమొగ సర్పంచ్‌గా మాతరాజు గెలుపు
- ఎస్.పైడిపాల సర్పంచిగా జిగిరెడ్డి నారాయణమ్మ విజయం
- సుంకరపాలెం సర్పంచిగా నాగేశ్వరరావు గెలుపు
- చొల్లంగిపేట సర్పంచిగా కంగెళ్ల గంగాభవాని విజయం
- సిరివాడ సర్పంచిగా ఇనకొండ కృష్ణకుమారి విజయం
- ముక్కొలు సర్పంచిగా రాంబాబు గెలుపు
- రామకృష్ణాపురం సర్పంచిగా సరస్వతి విజయం
- ఎం.కొత్తూరు సర్పంచిగా వంతు రామలక్ష్మి ఒక్క ఓటుతో గెలుపు
- చొల్లంగి సర్పంచిగా బూరెల సత్యప్రభావతి గెలుపు
- పిల్లంక సర్పంచిగా చింతలపాటి అనూష విజయం
- జెడ్ రాగంపేట సర్పంచిగా కందుల చిట్టిబాబు గెలుపు
- సింగారంపాలెం సర్పంచిగా బుద్ధరాజు గణపతి గెలుపు
- కె.నాయకన్‌పల్లి సర్పంచిగా మల్ రెడ్డి మహాలక్ష్మి వరహాలు గెలుపు
- రామయ్యపాలెం సర్పంచిగా మైలవరపు వెంకటలక్ష్మి గెలుపు
- బొర్రంపాలెం సర్పంచిగా పోకల సుబ్బారావు గెలుపు
- సుబ్బయ్యఅమ్మపేట సర్పంచిగా బొబ్బర శివకుమార్ గెలుపు
- ఉప్పలపాడు సర్పంచిగా అడబాల ఆంజనేయులు గెలుపు
- తాళ్లూరు సర్పంచిగా శీలమంతుల వీరబాబు గెలుపు
- రమణయ్యపేట సర్పంచిగా ములగపాటి సునీత గెలుపు
- భద్రవరం సర్పంచిగా కూనపురెడ్డి సుబ్బారావు గెలుపు
- సి.రాయవరం సర్పంచిగా గుమ్ములూరి జగదీశ్వరి గెలుపు
- జి.కొత్తపల్లి సర్పంచిగా విజయదుర్గ విజయం
- మల్లం పేట సర్పంచిగా ఆర్. సీతారత్నం గెలుపు
- గుమ్మరేగుల సర్పంచిగా ఆర్.రామకృష్ణ గెలుపు
- దిగువశివడ సర్పంచిగా కె.దేవుడు విజయం
- బలరాంపురం సర్పంచిగా డి.సన్యాసి విజయం
- బంగారుపేట సర్పంచిగా దొంగ బాయ్ విజయం
- వెంకటనగరం సర్పంచిగా ఎస్.రమాదేవి గెలుపు
- గజ్జనపూడి సర్పంచిగా జి.అప్పలరాజు గెలుపు
- ధర్మవరం సర్పంచిగా బి.సుశీల విజయం .
- చిన్నశంకర్లపూడి సర్పంచిగా ఈ.ఈ.రామారావు గెలుపు
- శరభవరం సర్పంచిగా అమరాది వెంకటరావు విజయం
- పెద్దశంకర్లపూడి సర్పంచిగా సూరీడి నాగరత్నం గెలుపు
- రౌతుపాలెం సర్పంచిగా కె.అమ్ములు విజయం
- పెద్దాపురపాడు సర్పంచిగా బిరుదా సరస్వతి గెలుపు
- టి.రాయవరం సర్పంచ్‌గా టి.సుబ్బారావు గెలుపు
- నీలపల్లి సర్పంచిగా చిట్టూరి నాగమణి గెలుపు
- పి.మల్లవరం సర్పంచిగా దున్నా సత్యనారాయణ గెలుపు
- ఇంజరం సర్పంచిగా శివరామప్రసాద్ విజయం
- జి.వేమవరం సర్పంచిగా పుణ్యవంతుల సూరిబాబు విజయం
ఇదీ చూడండి: పంచాయతీ తొలివిడత: వెలువడుతున్న ఫలితాలు