ETV Bharat / state

కరోనా పరీక్షల్లో పి.గన్నవరం ఎమ్మెల్యేకు నెగిటివ్​ - ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు కరోనా నెగిటివ్​

గురువారం కరోనా పరీక్షలు చేయించుకున్న పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు ఫలితాలు వచ్చాయి. ఆయనతో పాటుగా 18 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా... అందరికీ నెగిటివ్​గా వచ్చింది. ఈ విషయాన్ని పీహెచ్​సీ వైద్యాధికారి సుబ్బరాజు తెలిపారు.

p gannavaram mla kondeti chittibabu got negaive result on corona test
కరోనా పరీక్షల్లో ఎమ్మెల్యే చిట్టిబాబుకు కరోనా నెగిటివ్​ ఫలితాలు
author img

By

Published : Jun 5, 2020, 3:32 PM IST

Updated : Jun 5, 2020, 5:24 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబుకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని వైద్యాధికారి సుబ్బరాజు వెల్లడించారు. గురువారం ఎమ్మెల్యే చిట్టిబాబుతో సహా 18 మందికి పి.గన్నవరం లో పీహెచ్​సీ వైద్యాధికారి సుబ్బరాజు కరోనా వైద్య పరీక్షలు చేశారు. ఈ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఎమ్మెల్యేతో సహా 18 మందికి నెగటివ్ ఫలితాలు వచ్చాయి.

ఇదీ చదవండి :

కార్యకర్తకు కరోనా... ఎమ్మెల్యేకు పరీక్షలు

Last Updated : Jun 5, 2020, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.