ETV Bharat / state

'కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.. మద్యం దుకాణం తొలగించండి'

పి. గన్నవరం నియోజకవర్గం తొట్టరమూడి గ్రామం జై భీమ్​ నగర్​ మహిళలు ధర్నా చేపట్టారు. తమ గ్రామంలో ఉన్న మద్యం దుకాణం తీసేయాలంటూ నిరసన తెలిపారు.

p gannavaram constituency jai bhim nagar ladies protest to remove wine shop in their colony
దుకాణం తొలగించాలంటూ ఆందోళన
author img

By

Published : Jun 21, 2020, 7:24 AM IST

తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం తొట్టరమూడి గ్రామ మహిళలు.. తమ ప్రాంతంలోని మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. మండలంలో కరోనా పాజిటివ్​ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మందుబాబులు జై భీమ్​ నగర్​లోని మద్యం దుకాణం వద్దకు పెద్ద సంఖ్యలో వస్తున్నారని.. ఈ కారణంగా కరోనా ప్రభావం పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతానికి తమ గ్రామంలో కరోనా కేసులు లేవని... కానీ మద్యం దుకాణాల వల్ల వచ్చే ప్రమాదం ఉందని వారు ఆవేదన చెందారు.

ఇదీ చదవండి:

మద్యం అక్రమ అమ్మకాలు.. ప్రభుత్వ మద్యం దుకాణ ఉద్యోగి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.