రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో వ్యవసాయ అరటి మార్కెట్ యార్డులో బత్తాయి విక్రయాలను ప్రారంభించారు.
రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు, వారు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కేజీ బత్తాయి 15 రూపాయలు చొప్పున అమ్మకాలు చేపట్టారు.
ఇవీ చదవండి: