ETV Bharat / state

సత్యదేవుని దర్శనానికి ఆన్​లైన్​ బుకింగ్ - annavaram temple latest news

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి ఆన్​లైన్ ద్వారా శీఘ్ర దర్శనం టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించారు.

సత్యదేవుని దర్శనానికి ఆన్​లైన్​ బుకింగ్
సత్యదేవుని దర్శనానికి ఆన్​లైన్​ బుకింగ్
author img

By

Published : Jun 8, 2020, 7:58 PM IST

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వ అనుమతితో ఆలయాలు తెరుచుకున్నాయి. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి ఆన్​లైన్​ ద్వారా టికెట్​ సదుపాయం కల్పించారు. www.annavaramdevasthanam.nic.in వెబ్​సైట్​ ద్వారా శీఘ్ర దర్శన, వ్రత, నిత్య కల్యాణ, ఇతర సేవా టికెట్లు పొందవచ్చునని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.