తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన కొలిమిగుండ్ల వెంకటరమణ అనే వ్యక్తి... మద్యం మత్తులో ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీచదవండి.