ETV Bharat / state

గోదావరిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం - గోదావరిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం

వైనతేయ గోదావరిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. వృద్ధురాలిని కాపాడి, పోలీసులకు అప్పగించారు స్థానికులు. మానసికస్థితి బాగోకపోవటం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల వెల్లడించారు.

old-women-suicide-attempt-in-east-godavari-andhra-pradesh
author img

By

Published : Aug 27, 2019, 3:29 PM IST

గోదావరిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలిని స్థానికులు రక్షించారు. అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు విమల... వైనతేయ గోదావరిలో దూకేందుకు యత్నించింది. పరిస్థితి గమనించిన స్థానికులు రక్షించి... పోలీసులకు అప్పగించారు. మానసిక పరిస్థితి బాగోక పోవటం వల్లే వృద్ధురాలు ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు.

Intro:mla

Body:visit

Conclusion:perakalapadu కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కలలో చెరువులో పడి మృత్యువాత పడిన ముగ్గురు చిన్నారులను నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహనరావు పరామర్శించారు ఈ సంఘటన దురదృష్టకరమని తల్లిదండ్రులు పొట్ట చేత పట్టుకొని మైసూర్ వెళితే నాయనమ్మ తాత వారికి అన్నం పెట్టి కూలిపనులకు వెళ్లగా ఈ సంఘటన చోటు చేసుకుంది అన్నారు వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున ఇప్పటికే
జిల్లా కలెక్టర్ జిల్లా మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు ప్రభుత్వం తరఫున న తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు చెరువులో మట్టి తీయడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని గ్రామాల్లో ఉన్న చెరువుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని ఆయన చెప్పారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.