ETV Bharat / state

Old Woman: దేవుడి దర్శనానికి వచ్చి.. ఆలయ క్యూలైన్​లోనే వృద్ధురాలు మృతి - ఆలయ క్యూలైన్​లోనే వృద్ధురాలు మృతి వార్తలు

Old Woman: దేవుడి దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు ఆలయ క్యూలైన్​లోనే మృతి చెందింది. ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో చోటుచేసుకుంది.

దేవుడి దర్శనానికి వచ్చి
దేవుడి దర్శనానికి వచ్చి
author img

By

Published : Dec 9, 2021, 6:43 PM IST

Old Woman: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో విషాదం చోటుచేసుకుంది. సుబ్రహ్మణ్యస్వామి దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు క్యూలైన్​లోనే మృతి చెందింది. మృతురాలు పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన సూర్యవతిగా గుర్తించారు.

ఇదీ చదవండి

Inter Student Kidnap: ఇంటర్‌ విద్యార్థి కిడ్నాప్‌ కలకలం..రూ.5 లక్షలు డిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.