తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో దేవస్థానంలో దుకాణాలు, వ్యాపారాలకు వేలం పాటల ద్వారా లైసెన్స్ హక్కులు దక్కించుకున్న వారంతా రూ.1.80 కోట్లు జీఎస్టీ చెల్లించాలని దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు ఎవరూ స్పందించక పోవటంతో ఆయా వ్యాపారాలకు దేవస్థానం అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. దీంతో వ్యాపారులందరు కలసి ఈవోను కలిసి వారి ఇబ్బందులను వివరించారు. దీంతో వారి వద్ద హామీ పత్రం తీసుకున్న తరువాత, విద్యుత్ పునరుద్ధరణకు ఆలయ అధికార్లు చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి:అభివృద్ది పనులను పర్యవేక్షించిన మంత్రి వెల్లంపల్లి