తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పెదపూడి గ్రామంలో తొమ్మిది నెలల పాపకు కరోనా సోకింది. చిన్నారి తల్లికి, అమ్మమ్మకు, తాతయ్యకు ఈ మహమ్మారి వ్యాపించింది. వారి నుంచి తొమ్మిది నెలల చిన్నారికి వైరస్ సోకడంతో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఒక్క నెలలోనే రూ.14,136 కోట్ల రెవెన్యూ లోటు