కరోనా కాలంలో అత్యవసర సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మాస్కులు, గ్లౌజులతోపాటు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వారికందిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి మూలపేటలో తయారుచేసిన దుస్తులను పంచాయతీ కార్యదర్శి రమణ అందజేశారు.
ఇవీ చదవండి.. ఆ మృతదేహానికి జరగని అంత్యక్రియలు..ఎందుకంటే..!