తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా అటవీ ప్రాంతంలో కాస్తున్న నాటు సారా బట్టీలను గుర్తించారు. నాలుగు వేల లీటర్ల బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి నాడు-నేడు పనులకు ఎంపీ శంకుస్థాపన.. పాల్గొన్న రాపాక