ETV Bharat / state

బాలయోగి కారణ జన్ముడు: నారా లోకేశ్ - tdp

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని లోక్​సభ మాజీ సభాపతి బాలయోగి ఘాట్ వద్ద తెదేపా యువ నేత నారా లోకేశ్ నివాళులర్పించారు.

బాలయోగి కారణజన్ముడు: నారా లోకేశ్
author img

By

Published : Oct 1, 2019, 4:35 PM IST

Updated : Oct 1, 2019, 11:55 PM IST

బాలయోగి కారణజన్ముడు: నారా లోకేశ్

లోక్​సభ మాజీ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి కారణజన్ముడని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్​ అన్నారు. బాలయోగి జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఆయన ఘాట్ వద్ద లోకేశ్​ నివాళులర్పించారు. అనంతరం యువనేతను తెదేపా నేతలు సత్కరించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చేస్తున్నారని లోకేశ్ ఆక్షేపించారు. ఈ కార్యక్రమానికి వస్తుండగా నారా లోకేశ్​కు అంబాజీపేటలో తెదేపా శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.

ఇవీ చూడండి-బాలయోగికి.. చంద్రబాబు, లోకేశ్ నివాళి

Intro:ap_knl_12_01_sachivalaya_jobs_andholana_avbb_ap10056
సచివాలయ ఉద్యోగాల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని భాదితులకు కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఎడ్యుకేషనల్ డేటా ప్రససింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ డెవలప్ మెంట్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగుల కు ఎంపికై.. దృవపత్రాల పరిశీలన పూరైనా.... నియామక పత్రాలను ఇవ్వడం లెదని.... అధికారులను అడిగిన సమాచారం ఇవ్వడంలేదని వారు తెలిపారు. నిన్న ఉదయం నుంచి ఎదురు చూస్తున్న ఎలాంటి సమాచారం అధికారులు ఇవ్వడం లేదని వారు తెలిపారు.తమకు న్యాయం చెయ్యాలని వారు కోరుతున్నారు.
బైట్. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు

Body:ap_knl_12_01_sachivalaya_jobs_andholana_avbb_ap10056

Conclusion:ap_knl_12_01_sachivalaya_jobs_andholana_avbb_ap10056
Last Updated : Oct 1, 2019, 11:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.