అనపర్తి మాజీఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టినందుకు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకృష్ణా రెడ్డి అరెస్టును ఖండిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష అనడానికి అనపర్తి ఘటనే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.
సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నాలు ఎన్ని చేసినా చివరికి న్యాయమే గెలుస్తుందని నారా లోకేశ్ పేర్కొన్నారు. కోర్టులో ఎన్నిసార్లు చివాట్లు తిన్నా కొంతమంది పోలీసులు వైకాపా నాయకులకు వంతపాడుతూనే ఉన్నారని ధ్వజమెత్తారు. ప్రతి తప్పుకి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రామకృష్ణా రెడ్డిని విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
-
స్థానిక ఎమ్మెల్యే అవినీతి ని ఎండగట్టినందుకే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పై కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు.రామకృష్ణా రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష అనడానికి అనపర్తి సంఘటన చక్కటి ఉదాహరణ.(1/2) pic.twitter.com/pgHe4baXc5
— Lokesh Nara (@naralokesh) March 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">స్థానిక ఎమ్మెల్యే అవినీతి ని ఎండగట్టినందుకే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పై కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు.రామకృష్ణా రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష అనడానికి అనపర్తి సంఘటన చక్కటి ఉదాహరణ.(1/2) pic.twitter.com/pgHe4baXc5
— Lokesh Nara (@naralokesh) March 12, 2021స్థానిక ఎమ్మెల్యే అవినీతి ని ఎండగట్టినందుకే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పై కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు.రామకృష్ణా రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష అనడానికి అనపర్తి సంఘటన చక్కటి ఉదాహరణ.(1/2) pic.twitter.com/pgHe4baXc5
— Lokesh Nara (@naralokesh) March 12, 2021
ఇదీ చదవండీ... పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం