కడియం మండలంలో మురళీమోహన్ ప్రచారం - kadiyam
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీ మురళీమోహన్ కడియం మండలం వేమగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కడియంలో మురళీమోహన్ ప్రచారం
Intro:ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు శ్రీకాకుళం జిల్లా పాలకొండ లో స్థానిక ప్రభుత్వ బాలికల కళాశాలలో గురువారం పి వో లు ఏపీ వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లో ఈ విషయంలో లో ఏజెంట్ల సమక్షంలో లో ఈ వి ఎం లలో బ్యాలెట్ పేపర్లను నిక్షిప్తం చేశారు కలెక్టర్ శ్రీనివాస్ ఆకస్మికంగా స్ట్రాంగ్ రూమ్ లో తనిఖీ చేశారు భద్రత మరింత చేయాలని ఆర్ వో ప్రభుత్వాన్ని ఆదేశించారు చిన్న తప్పు జరిగినా ఎవర్ని విడిచిపెట్టమని ఆయన స్పష్టం చేశారు ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తగా శ్రద్ధతో నిర్వహించాలని ఆదేశించారు
Body:palakonda
Conclusion:8008574300
Body:palakonda
Conclusion:8008574300