.
సత్యదేవుని సన్నిధికి పోటెత్తిన భక్తులు - అన్నవరం స్వామి సన్నిధికి పోటెత్తిన భక్తులు
ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్బంగా స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
అన్నవరం స్వామి సన్నిధికి పోటెత్తిన భక్తులు
.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231, AP10025.
Body:ap_rjy_31_06_annavaram_mukkoti_ekadasi_p_v_raju_av_vo_AP10025_HD. యాంకర్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్ల ను శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీ దేవి రూపంలో అలంకరించి తెల్లవారు జామున 4 గంటల నుంచి అర్చకులు పూజలు చేశారు. అనంతరం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Conclusion:ఓవర్...