బిక్కవోలు గుడిలో చిత్తశుద్ధితో సత్య ప్రమాణం చేశానని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అన్నారు. రామకృష్ణారెడ్డి సత్య ప్రమాణం చేయలేదని వ్యాఖ్యానించారు. తమ కార్యకర్తలు నిలదీయడంతో తూతూ మంత్రంగా చేశారని విమర్శించారు. రామకృష్ణారెడ్డి సతీమణి సత్య ప్రమాణం చేయలేదని ఆరోపించారు.
ఇదీ చదవండి: అనపర్తి రాజకీయం.. సత్యప్రమాణాలతో గరం గరం