ETV Bharat / state

గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన - east godavari, prathipadu

తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పర్యటించారు. గిరిజన మహిళలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా...త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే
author img

By

Published : Aug 16, 2019, 10:51 AM IST

గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పర్యటించారు. పర్యటనలో భాగంగా...గోకవరం గ్రామంలోని మహిళలు ఎమ్మెల్యేకు తమ సమస్యలను తెలుపుకున్నారు. గిరిజనులుకు కుల ధృవీరకణ పత్రాలను ఇవ్వకుండా...అధికారులు పలుమార్లు తిప్పుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక పాఠశాలలో తరగతి గదులు, గ్రామంలో తాగునీటి సమస్య, వైద్య సౌకర్యాల సమస్యల గురించి మహిళలు చెప్పగా...త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన గిరిజనులకు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: రాళ్ల ఉత్సవంలో... దెబ్బలు తగిలినా హాయే!

Intro:Ap_vja_22_15_Physically_handicapped_people_indepandenceday_av_Ap10052
sai babu: 9849803586
యాంకర్: విజయవాడ నగర శివారు జక్కంపూడి జె ఎన్ యు ఆర్ ఎం కాలనీలో అమరావతి దివ్యాంగుల సమితి ఆధ్వర్యంలో 73 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసిపి బీసీ సెల్ నాయకులు బుద్దా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం 73 దినోత్సవం సందర్భంగా 73 మొక్కలను కాలనీలో దివ్యాంగులు తో కలిసి నాటారు..

Body:Ap_vja_22_15_Physically_handicapped_people_indepandenceday_av_Ap10052

Conclusion:Ap_vja_22_15_Physically_handicapped_people_indepandenceday_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.