ETV Bharat / state

పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేస్తా: కొండేటి

పార్టీలకు అతీతంగా... అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా పనిచేస్తానని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
author img

By

Published : Jun 19, 2019, 4:47 PM IST

ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి నియోజకవర్గానికి వచ్చిన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు పార్టీ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. పి గన్నవరం పట్టణంలోని వైకాపా కార్యాలయం నుంచి మామిడికుదురు మండలం పాసర్లపూడి వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ఎమ్మెల్యే చిట్టిబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని చిట్టిబాబు చెప్పారు.

ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి నియోజకవర్గానికి వచ్చిన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు పార్టీ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. పి గన్నవరం పట్టణంలోని వైకాపా కార్యాలయం నుంచి మామిడికుదురు మండలం పాసర్లపూడి వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ఎమ్మెల్యే చిట్టిబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని చిట్టిబాబు చెప్పారు.

ఇదీ చదవండీ...

సంఖ్య తగ్గిందని.. సమయం తగ్గించకండి!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 19 June 2019
1. Conservative leadership contender Boris Johnson pushes through media scrum outside his home following leadership debate, and gets into car
STORYLINE:
Former Foreign Secretary Boris Johnson increased his lead in the race to become Britain's next prime minister Tuesday in a Conservative Party vote that eliminated one of his rivals and enabled upstart candidate Rory Stewart to defy expectations by remaining in the contest.
Johnson, a flamboyant former foreign secretary, won 126 of the 313 votes cast by Conservative lawmakers in their second-round of balloting.
He was seen leaving his home on Wednesday morning.
The vote left five contenders vying to be the Tory leader who will succeed Theresa May as prime minister, and all but guaranteed Johnson would be one of the two candidates competing in a runoff decided by rank-and-file party members as well as elected politicians.
Tory lawmakers will vote again Wednesday and Thursday, eliminating at least one candidate each time.
The final two contenders will go to a postal ballot of all 160,000 Conservative Party members nationwide.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.