ETV Bharat / state

లక్ష్మీ కనకదుర్గ ఆలయంలో ఎమ్మెల్యే దసరా పూజలు - goddess durgamma dusera 2020

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని దసరా పూజలు నిర్వహించారు. గన్నవరం శాసన సభ్యుడు ఎమ్మెల్యే చిట్టిబాబు దుర్గాదేవిని దర్శించుకున్నారు.

లక్ష్మీ కనకదుర్గ ఆలయంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దసరా పూజలు

author img

By

Published : Oct 18, 2020, 1:53 PM IST

దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా పూజలు ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవిని గన్నవరం శాసన సభ్యుడు ఎమ్మెల్యే చిట్టిబాబు దర్శించుకున్నారు.

అందరికీ తల్లి దీవెనలు..
ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

లక్ష్మీ కనకదుర్గ ఆలయంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దసరా పూజలు
లక్ష్మీ కనకదుర్గ ఆలయంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దసరా పూజలు

ఇవీ చూడండి : శరన్నవరాత్రులు.. నర్సీపట్నం నుంచి ప్రత్యేక బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.