ETV Bharat / state

మాజీఎంపీ హర్షకుమార్​పై ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆగ్రహం - razole latest news

తమపై దూషణలు మానుకోవాలని అమలాపురం మాజీఎంపీ జీవీ.హర్షకుమార్​ను పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు హెచ్చరించారు. అవమానకర వ్యాఖ్యలు చేయటం సరికాదని హితవు పలికారు.

mla fired on former MP
మీడియా ముందు మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
author img

By

Published : Nov 12, 2020, 3:17 PM IST

మాజీఎంపీ జీవీ.హర్షకుమార్​ను పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు ప్రభుత్వాస్పత్రి వైద్యులను ఎంపీ దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవమానకరంగా మాట్లాడటం సహేతుకం కాదన్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా వాలంటీర్​కు ప్రభుత్వపరంగా నివాస స్థలం మంజూరు చేశామని ఆయన వివరించారు. 10 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించిన హర్షకుమార్.. ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: రాజోలు సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌పై మాజీ ఎంపీ హర్షకుమార్ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.