తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబుకు మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్థానిక వైద్యాధికారి సుబ్బరాజు ధ్రువీకరించారు. ఆయనతో పాటు మరో42 మందికి నెగెటివ్ రాగా.. నలుగురికి మాత్రం పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి. 'జగన్ తలుచుకుంటే తెదేపా ఖాళీ అవుతుంది'