'పార్టీని వీడను... ప్రచారమూ చేయను' - పి.గన్నవరం
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు నారాయణమూర్తి.. సొంత పార్టీ తెదేపాపై అలిగారు. తనను పార్టీ మోసం చేసిందని ఆవేదన చెందారు. తెదేపాను వీడేది లేదంటూనే.. పార్టీ కోసం పని చేయబోనని ఆయన చెప్పారు.
'పార్టీని వీడను...పనిచేయను'
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు నారాయణమూర్తి.. సొంత పార్టీ తెదేపాపై అలిగారు. తనను పార్టీ మోసం చేసిందని ఆవేదన చెందారు. తెదేపాను వీడేది లేదంటూనే.. పార్టీ కోసం పని చేయబోనని ఆయన చెప్పారు. నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న స్టాలిన్ బాబుతో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుడు తనను కలిసిన సందర్భంగా నారాయణమూర్తి అసంతృప్తి బయటపెట్టారు. అధినేత చంద్రబాబు రేపు కాకినాడ వస్తున్నారని.. మీరూ హాజరు కావాలని వారు చేసిన విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు. సమావేశానికిహాజరు కాలేనని చెప్పారు.
Intro:ap_rjy_61_16_joinings_in tdp_av_c10
Body:ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టీడీపీ ని వీడినా అయన ప్రధాన అనుచరులు మాత్రం టీడీపి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల రాజా తో టీడీపీ లొనే కొనసాగుతామన్నారు.. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు( మండలం)లో ఏలేశ్వరం జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు తన అనుచరులతో రాజాని కలిసి మద్దత్తు ప్రకటించారు.. ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చైర్మన్ కోప్పన వెంకటేశ్వరరావు తన అనుచరులతో రాజా కి మద్దత్తు తెలిపారు..ఎన్నడూ లేని విధంగా టీడీపీకి పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలో మద్దత్తు లభించడంతో కార్యకర్తలు అంతా ఆనందంగా ఉన్నారు.. ప్రత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామంలో సమావేశంలో వరుపుల రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా చూస్తాను అన్నారు..శ్రీనివాసరావు ప్రతిపాడు 617
Conclusion: