రాజమహేంద్రవరంలో మిస్‌మ్యాచ్ చిత్ర బృందం సందడి - miss matche movie success toure hero uday shankar
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మిస్‌మ్యాచ్ సినిమా బృందం సందడి చేసింది. విజయోత్సవయాత్రలో భాగంగా సూర్యప్యాలెస్ థియేటర్‌లో హీరో ఉదయ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టెన్ ఇలియాజ్‌లు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. చిన్న సినిమాలను ఆదరించాలని హీరో ఉదయ శంకర్ కోరారు. సినిమాలో అధికశాతం చిత్రీకరణ గోదావరి జిల్లాల్లోనే తీశామని.. ప్రేక్షకులు చూపించిన ఆదరణ మరువలేనిదని అన్నారు.
రాజమహేంద్రవరంలో మిస్‌మ్యాచ్ సినిమా విజయోత్సవయాత్ర