'కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం' - minister venugopala krishna interview
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టేందుకు ఇప్పటికే భారీగా జరిమానాలు విధించామని అన్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించి....కొవిడ్ కట్టడికి సహకరించాలంటున్న మంత్రి వేణుతో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి.