తూర్పు గోదావరి జిల్లా రాజోలు క్వారంటైన్ కేంద్రంలో వసతులు సరిగా లేవని ముంబయి నుంచి రాష్ట్రానికి వచ్చిన 94మంది వలసకూలీలు ఆందోళన చేపట్టారు. క్వారంటైన్ కేంద్రం నుంచి వెళ్తామని నిరసన చేశారు. క్వారంటైన్ కేంద్రంలో కనీస వసతులు లేవని, భోజనం సరిగా పెట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం గోనె సంచుల్లో పెట్టి సిబ్బంది పారిపోతున్నారని వలస కూలీలు ఆరోపించారు.
ఇదీ చదవండి: