తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తోన్న వర్షాలతో స్థానికులు, చిరు వ్యాపారులు, ఆలయాలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, కేంద్రపాలిత ప్రాంతం అయిన యానాంలో గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. రైతులకు ఈ వర్షాలు మేలు కలిగిస్తున్నప్పటికీ.. లాక్డౌన్తో గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన రోజువారి కూలీలు.. పనులకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ఇదీచదవండి.